|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 01:49 PM
2024లో భారత్‌లో సుమారు 9 కోట్ల మంది వయోజనులు మధుమేహంతో జీవిస్తున్నారని తాజా అధ్యయనం వెల్లడించింది. దీంతో మధుమేహ బాధితుల సంఖ్యలో భారత్ ప్రపంచంలో రెండో స్థానంలో నిలిచింది. 14.8 కోట్ల మందితో చైనా మొదటి స్థానంలో, 3.9 కోట్ల మందితో అమెరికా మూడో స్థానంలో ఉన్నాయి. ‘ద లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రైనాలజీ’లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం, అధిక జనాభా ఉన్న దేశాల్లోనే మధుమేహుల భారం ఎక్కువగా ఉంది.
Latest News