దేశానికి తొలి మహిళా ప్రధానిగా ఇందిరాగాంధీ బాధ్యతలు స్వీకరించిన రోజు నేడే
 

by Suryaa Desk | Sat, Jan 24, 2026, 03:07 PM

భారతదేశానికి తొలి మహిళా ప్రధానిగా శ్రీమతి ఇందిరాగాంధీ జనవరి 24, 1966న 45 ఏళ్ల వయసులో బాధ్యతలు స్వీకరించారు. లాల్ బహదూర్ శాస్త్రి మరణానంతరం కాంగ్రెస్ పార్టీలో అనూహ్యంగా ప్రధాని అయ్యారు. ఆహార కొరత, నిరుద్యోగం, చైనా యుద్ధం వంటి క్లిష్ట పరిస్థితుల్లో నాయకత్వం వహించి, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో పురోగతి సాధించారు. 1971లో పాకిస్థాన్‌పై విజయం, ప్రోఖ్రాన్‌లో అణు పరీక్షలు, 'గరీబీ హఠావో' నినాదంతో పేదరిక నిర్మూలనకు కృషి చేశారు. మొత్తం 16 ఏళ్లు ప్రధానిగా సేవలందించారు.

Latest News
US-Russia dispute over UNSC agenda illustrates its polarisation Thu, Mar 05, 2026, 12:27 PM
Gujarat CM flags off 'Sardar Ekta Yatra', highlights 'nation first' approach Thu, Mar 05, 2026, 12:17 PM
CM Mamata flays ECI over 'deliberate exclusion' of several Matua voters from Bengal electoral rolls Thu, Mar 05, 2026, 12:13 PM
Oppn criticises CM Vijayan govt over front-page ads on LDF 'transformation' Thu, Mar 05, 2026, 12:09 PM
I seek to become member of RS in elections being held this time: Nitish Kumar announces Thu, Mar 05, 2026, 11:56 AM