|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 01:59 PM
మేక రక్తంలో విటమిన్లు బి2, బి3, బి6, బి12 పుష్కలంగా లభిస్తాయని నిపుణులు వివరిస్తున్నారు. ఇవి నరాల ఆరోగ్యం, మెదడు పనితీరు, శక్తి ఉత్పత్తికి తోడ్పడతాయి. అయితే, అశుభ్రతతో సేకరించిన రక్తం ఇన్ఫెక్షన్లు, వైరస్లు, బ్యాక్టీరియాలతో కలుషితమై జ్వరాలు, దృష్టి లోపం వంటి సమస్యలకు దారితీయవచ్చు. ఆహార నిపుణుల సూచన ప్రకారం, మేక రక్తాన్ని బాగా శుభ్రం చేసి, పూర్తిగా ఉడికించిన తర్వాతే తీసుకోవాలి. అధికంగా తీసుకుంటే ఐరన్ పెరిగి హిమోక్రోమాటోసిస్ వ్యాధికి కారణం కావచ్చు.
Latest News