|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 02:07 PM
ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్‌ను, చిలకలూరిపేట మాజీ మంత్రి విడుదల రజనీ మర్యాదపూర్వకంగా కలిసి సంఘీభావం తెలిపారు. కూటమి ప్రభుత్వం పెట్టిన ఆక్రమ కేసులను ఎదుర్కొంటూ ధైర్యంగా నిలబడుతూ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న జోగి రమేష్‌కు వైసిపి పార్టీ తరఫున అండగా ఉంటామని ఆమె భరోసా ఇచ్చారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని కుతంత్రాలు చేసినా రాబోయే రోజుల్లో వైసిపి పార్టీ అధికారంలోకి వస్తుందని ఆమె జోష్యం చెప్పారు.
Latest News