విమాన ప్రమాదంలో అజిత్ పవార్‌ మృతి
 

by Suryaa Desk | Wed, Jan 28, 2026, 02:44 PM

మహారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతి సమీపంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. విమానంలో ప్రయాణిస్తున్న ఇదుగురూ మరణించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారికంగా ధ్రువీకరించింది.ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారు వెంటనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఫోన్ చేసి ప్రమాద వివరాలను, తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాద వార్త తెలియగానే అజిత్ పవార్ కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలానికి బయలుదేరారు.

Latest News
Political slugfest as parties react to Pappu Yadav's arrest Sat, Feb 07, 2026, 12:19 PM
US-India Joint Statement is silent on details: Jairam Ramesh on interim trade pact Sat, Feb 07, 2026, 12:06 PM
Sonia Gandhi terms plea over voter list inclusion 'politically motivated' Sat, Feb 07, 2026, 12:02 PM
Three youths die after car falls into canal in Itarsi after breaking through railing Sat, Feb 07, 2026, 12:01 PM
Thiruvalla spa rape case: Probe widens to police amid 'quotation' allegations Sat, Feb 07, 2026, 12:00 PM