గ్రూప్ 2 సాధించిన ఆర్ఎస్సైని అభినందించిన ఎస్పీ
 

by Suryaa Desk | Wed, Jan 28, 2026, 04:14 PM

పోలీసు శాఖలో రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఆర్ఎస్సై) గా పనిచేస్తున్న మేడగమ్ సురేష్ రెడ్డి, ఇటీవల జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ - 2 పరీక్షలలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్ఓ) గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కర్నూలులో జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ ను ఆయన కలిశారు. ఈ విజయం ద్వారా, పోలీస్ శాఖలో పనిచేస్తూ కూడా ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని నిరూపితమైందని, ఇది ఇతర పోలీస్ సిబ్బందికి స్ఫూర్తిదాయకమని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.

Latest News
Pakistan govt’s debt burden soars to 70.7 per cent of GDP Fri, Feb 06, 2026, 04:04 PM
White House touts crime drop, border clampdown Fri, Feb 06, 2026, 03:25 PM
Search and rescue operation underway as tiger prowls near Rajahmundry in Andhra Pradesh Fri, Feb 06, 2026, 03:22 PM
History beckons as India chase historic firsts at ICC Men’s T20 WC Fri, Feb 06, 2026, 02:45 PM
T20 WC: India's all-round depth and pace attack in prime shape, says Mhambrey Fri, Feb 06, 2026, 12:54 PM