|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 07:00 PM
బారామతి వెళ్తున్న విమాన ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి కూడా మరణించారు. ముంబైకి చెందిన పింకీ తన తండ్రి శివకుమార్‌తో చివరిసారిగా మాట్లాడుతూ, 'నాన్నా నేను అజిత్ పవార్‌తో కలిసి విమానంలో బారామతి వెళ్తున్నా. అక్కడి నుంచి నాందేడ్ వెళ్లి మీతో రేపు మాట్లాడుతా' అని చెప్పినట్లు శివ తెలిపారు. తన కూతురిని కోల్పోయానని, ఆమె మృతదేహాన్ని తెస్తే అంత్యక్రియలు నిర్వహిస్తానని శివ కన్నీళ్లు పెట్టుకున్నారు.
Latest News