మహానంది టోల్ గేట్ వేలంలో భారీ ఆదాయం
 

by Suryaa Desk | Wed, Jan 28, 2026, 07:03 PM

మహానంది పుణ్యక్షేత్రంలో ఉభయ టోల్ గేట్ల లైసెన్స్ హక్కుల బహిరంగ వేలం బుధవారం జరిగింది. ఈ వేలంలో అత్యధికంగా రూ. 1,70,20,000 వరకు పాట వెళ్లింది. సీల్డ్ టెండర్లలో దీనికంటే అధిక మొత్తాలకు కూడా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. సెల్‌ఫోన్ లాకర్లకు రూ. 22.30 లక్షలు, పాదరక్షల భద్రతకు రూ. 11.50 లక్షల వరకు టెండర్లు దాఖలయ్యాయి. ఈ వేలం ద్వారా దేవస్థానానికి గణనీయమైన ఆదాయం సమకూరింది.

Latest News
Sudhanshu Trivedi elucidates 'Abodh balak' jibe in RS, narrates Chacha ji's 'surrender' story Thu, Feb 05, 2026, 04:49 PM
2004 redux: Congress recalls similar disruption of PM Singh's reply in LS by Oppn Thu, Feb 05, 2026, 04:25 PM
Requested PM not to come to House due to information about inappropriate incident by Cong MPs: Om Birla Thu, Feb 05, 2026, 04:16 PM
Civil Services exam 2023: Delhi HC dismisses plea against CSAT questions Thu, Feb 05, 2026, 04:06 PM
Defence Secretary visits army surgical eye camp in Bhuj, over 200 regain vision Thu, Feb 05, 2026, 03:53 PM