పంజాబ్ సరిహద్దుల్లో భారీ కుట్ర భగ్నం..
 

by Suryaa Desk | Thu, Jan 29, 2026, 11:36 AM

పంజాబ్ సరిహద్దుల్లో పోలీసులు భారీ కుట్రను భగ్నం చేశారు. మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాపై అమృత్‌సర్ రూరల్ పోలీసులు మెరుపు దాడి చేశారు. విలేజ్ డిఫెన్స్ కమిటీ ఇచ్చిన సమాచారం మేరకు చేపట్టిన ఈ ఆపరేషన్‌లో 42.983 కిలోల హెరాయిన్, 4 హ్యాండ్ గ్రెనేడ్లు, ఒక పిస్టల్, 46 లైవ్ బులెట్లు, ఒక మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్టు చేశారు. అలాగే పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు.

Latest News
Sports Budget proposes a long-term Khelo India mission, boost to sports goods manufacturing and talent development Sun, Feb 01, 2026, 03:55 PM
Govt allocates Rs 1,06,530.42 crore for health in Budget 2026 Sun, Feb 01, 2026, 03:55 PM
Empowers Mumbai-Maharashtra, accelerates development of Tier-2, Tier-3 cities: Dy CM Eknath Shinde on Union Budget Sun, Feb 01, 2026, 03:45 PM
Three killed, two injured in road accident in Northern Afghanistan Sun, Feb 01, 2026, 03:42 PM
Focus on Himachal, Northeast tourism a 'revolutionary thought': Kangana Ranaut on Union Budget Sun, Feb 01, 2026, 03:36 PM