ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దులో ఎదురుకాల్పులు
 

by Suryaa Desk | Thu, Jan 29, 2026, 02:34 PM

ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దులో గురువారం మావోయిస్టులు, భద్రతాబలగాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. బీజాపూర్‌ జిల్లా దక్షిణ ప్రాంతంలోని పామెడ్‌ పీఎస్‌ పరిధిలో జరుగుతున్న ఈ కాల్పుల్లో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. మావోయిస్టుల నుంచి ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టుల మృతిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Latest News
'Victory is certain': Vijay to cadres as TVK marks 3rd anniversary Mon, Feb 02, 2026, 11:35 AM
US experts back India's growth, urge manufacturing push Mon, Feb 02, 2026, 11:30 AM
Pakistan has not targeted BCCI, it has taken the issue to ICC: Rashid Latif Mon, Feb 02, 2026, 11:09 AM
PM Modi lauds Annapurna Devi's efforts for women and children's welfare on her birthday Mon, Feb 02, 2026, 11:04 AM
Budget to make India a global hub for innovation, advanced manufacturing: SBI Chairman Mon, Feb 02, 2026, 11:03 AM