|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 02:16 PM
కుప్పంలో చరిత్ర సృష్టించామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కుప్పంలో 5,555 ఈ-సైకిళ్లను పంపిణీ చేయడం ద్వారా కొత్త అధ్యాయానికి నాంది పలికినట్లు తెలిపారు. ‘పేదల సేవలో ప్రజావేదిక’ కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడుతూ, ప్రజలు సైకిల్‌కు ఓటు వేశారని, అభివృద్ధి అంటే ఏమిటో తమ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. శివపురం నుంచి ప్రజావేదిక వరకు నిర్వహించిన ఈ-సైకిళ్ల ర్యాలీలో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొన్నారు. ఈ-సైకిల్‌పైనే వేదిక వద్దకు చేరుకుని అందరినీ ఆకట్టుకున్నారు.
Latest News