|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 11:16 AM
స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ఫిబ్రవరి నెల ప్రత్యేకంగా మారనుంది. శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్, VIVO V70 సిరీస్, iQOO 15R, Realme 16 5G, TECNO POVA Curve 2, శాంసంగ్ గెలాక్సీ A57/A07, గెలాక్సీ F70e, OPPO K15/K15x, పిక్సెల్ 10a, POCO X8 Pro వంటి పలు కొత్త స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. ఈ ఫోన్లు కొత్త డిజైన్, శక్తివంతమైన ప్రాసెసర్లు, మెరుగైన కెమెరాలతో వినియోగదారులను ఆకట్టుకోనున్నాయి. మొత్తానికి ఫిబ్రవరి 2026 స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో హై వోల్టేజ్ నెలగా మారనుంది.
Latest News