|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 12:49 PM
కేంద్ర బడ్జెట్ 2026లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైతులకు పెద్దపీట వేశారు. ‘భారత్ విస్తార్’ పేరుతో కొత్త AI ఆధారిత డిజిటల్ టూల్‌ను ప్రకటించి, భాషా అడ్డులేకుండా రైతులకు పంటల, సాగు పద్ధతుల, ఆధునిక సాంకేతికతపై సమాచారం అందిస్తారు. ఒకే పంటపై ఆధారపడకుండా విలువైన పంటలు పండించేందుకు, గ్రామాల్లో కొత్త ఉపాధులు సృష్టించేందుకు కేంద్రం ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించింది. తీర ప్రాంతాల్లో కొబ్బరి, చందనం, కోకో, జీడిపప్పు, ఈశాన్యలో అగర్, పర్వత ప్రాంతాల్లో బాదం, వాల్నట్, పైన్ నట్స్ సాగును ప్రోత్సహిస్తారు.
Latest News