బడ్జెట్ 2026: ఈ వస్తువులపై దిగుమతి సుంకం సున్నా!
 

by Suryaa Desk | Sun, Feb 01, 2026, 03:56 PM

బడ్జెట్‌–2026 అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక సుంక మార్పులు ప్రకటించారు. దేశీయ తయారీ, ఎగుమతుల ప్రోత్సాహం, మందుల ధరల తగ్గింపే లక్ష్యంగా ఫిబ్రవరి 2 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయి. 17 క్యాన్సర్ మందులు, అరుదైన వ్యాధుల ఔషధాలు, సోలార్ గ్లాస్ ముడి పదార్థాలు, బ్యాటరీ స్టోరేజ్, అణు విద్యుత్, రక్షణ రంగాల విడిభాగాలపై దిగుమతి సుంకం రద్దు చేశారు. వ్యక్తిగత దిగుమతుల పన్ను 10%కి తగ్గింది. ఇవి ‘మేక్ ఇన్ ఇండియా’కి ఊతమిస్తాయని ప్రభుత్వం తెలిపింది.

Latest News
Sports Budget proposes a long-term Khelo India mission, boost to sports goods manufacturing and talent development Sun, Feb 01, 2026, 03:55 PM
Govt allocates Rs 1,06,530.42 crore for health in Budget 2026 Sun, Feb 01, 2026, 03:55 PM
Empowers Mumbai-Maharashtra, accelerates development of Tier-2, Tier-3 cities: Dy CM Eknath Shinde on Union Budget Sun, Feb 01, 2026, 03:45 PM
Three killed, two injured in road accident in Northern Afghanistan Sun, Feb 01, 2026, 03:42 PM
Focus on Himachal, Northeast tourism a 'revolutionary thought': Kangana Ranaut on Union Budget Sun, Feb 01, 2026, 03:36 PM