2 రోజుల్లో రూ.1.36 లక్షలు తగ్గుదల!
 

by Suryaa Desk | Sun, Feb 01, 2026, 06:13 PM

వారం రోజుల క్రితం కిలో వెండి ధర రూ.4 లక్షల ఆల్ టైమ్ రికార్డ్ మార్క్ టచ్ అయ్యింది. కానీ, ఫిబ్రవరి 1, 2026న బులియన్ మార్కెట్‎లో వెండి ధర రూ.2 లక్షల 65 వేలకు దిగొచ్చింది. కేవలం 2 రోజుల్లోనే లక్షా 36 వేల రూపాయలు తగ్గింది. 2026-27 యూనియన్ బడ్జెట్, అంతర్జాతీయ పరిణామాలతో పాటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ కొత్త ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్ ఎంపిక కావడంతో డాలర్ బలపడటం, పెట్టుబడిదారులు లాభాల బుక్కింగ్‎కి మొగ్గు చూపడం ఈ పతనానికి ప్రధాన కారణాలు. బడ్జెట్‌లో సుంకాల తగ్గింపు ఉంటుందని ఆశించిన ఇన్వెస్టర్లకు నిరాశ ఎదురవ్వడంతో మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. బంగారం ధర కూడా దాదాపు 20 శాతం మేర తగ్గింది.

Latest News
This budget is not for common people: Oppn Mon, Feb 02, 2026, 12:51 PM
NIA raids multiple places in Kashmir in terror-related case Mon, Feb 02, 2026, 12:46 PM
Afghan police find arms in car, arrest two suspects Mon, Feb 02, 2026, 12:44 PM
On boycotting clash against India, ICC warns Pakistan over selective T20 WC participation Mon, Feb 02, 2026, 12:27 PM
Off-field fallout: Pakistan's ICC match decision puts Colombo tourism at risk Mon, Feb 02, 2026, 12:05 PM