|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 03:21 PM
AP: చంద్రబాబు పాలనలో కాపు కులాన్ని లక్ష్యంగా చేస్తున్నారని ముద్రగడ పద్మనాభం విమర్శించారు. తన కుటుంబాన్ని, అంబటి రాంబాబు కుటుంబాన్ని అవమానించారని ఆరోపించారు. కల్తీ నెయ్యి ఘటనను పక్కదారి పట్టించేందుకే ప్రతిపక్ష నేతలను అరెస్టు చేస్తున్నారని, కాపులకు చంద్రబాబుపై కోపం ఉన్నా పవన్ కళ్యాణ్‌పై ప్రేమతో ఎన్నికల్లో మద్దతిచ్చామని గుర్తు చేశారు. ఈ మేరకు చంద్రబాబు, లోకేశ్‌కు ఆయన లేఖ రాశారు.
Latest News