రైతుల భూ హక్కులకు కొత్త పాస్‌బుక్ లు పంపిణీ
 

by Suryaa Desk | Mon, Feb 02, 2026, 03:27 PM

కౌతాళం మండలం అగసలదిన్నె గ్రామంలో రైతుల భూ హక్కులను పరిరక్షించేందుకు టీడీపీ ఇన్‌చార్జి రాఘవేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు కొత్త పాస్‌బుక్ పంపిణీ కార్యక్రమం జరిగింది. సోమవారం జిల్లా ఉపాధ్యక్షుడు చూడి ఉలిగయ్య, తహసీల్దార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం భూ వివాదాలను పరిష్కరించి, రైతుల సంక్షేమానికి కృషి చేస్తోందని, గత ప్రభుత్వంలో జగన్ ఫోటోతో పాస్‌బుక్ ముద్రించడం రైతుల ఆస్తిని కాజేసే ప్రయత్నమని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Latest News
10 semiconductor projects approved, 4 reach pilot production: Minister Wed, Feb 04, 2026, 04:40 PM
BJP-JD(S) harassing Dalit Minister, alleges Karnataka Deputy CM Shivakumar amid overnight protest Wed, Feb 04, 2026, 04:35 PM
Bihar RJD chief Mangani Lal Mandal hospitalised in Delhi for liver treatment Wed, Feb 04, 2026, 04:34 PM
Japanese researchers to begin human trial for Nipah vaccine in April Wed, Feb 04, 2026, 04:32 PM
PM Modi to visit Malaysia this week as both countries look at bolstering strategic ties Wed, Feb 04, 2026, 04:31 PM