శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు 50 శాతం భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది: మంత్రి ఆనం
 

by Suryaa Desk | Mon, Feb 02, 2026, 03:31 PM

AP: శ్రీశైలంలో జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఈసారి భక్తుల రద్దీ సుమారు 50 శాతం పెరిగే అవకాశం ఉందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై మంత్రులు ఆనం, అనిత, జనార్దన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ నెల 14, 15, 16 తేదీల్లో ఎలాంటి రుసుం లేకుండా భక్తుల వాహనాలకు అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇచ్చి సౌకర్యాలు మెరుగుపరచాలని సీఎం సూచించారని ఆనం తెలిపారు.

Latest News
Jharkhand: Three of a family killed, two injured in elephant attack in Bokaro Thu, Feb 05, 2026, 01:19 PM
Jharkhand: Three of a family killed, two injured in elephant attack in Bokaro Thu, Feb 05, 2026, 01:19 PM
Ask Rahul Gandhi to follow House rules, Rijiju to Kharge in RS amid ruckus (Ld) Thu, Feb 05, 2026, 12:52 PM
After 25 years in Idukki, Minister Roshy Augustine set to face toughest electoral test Thu, Feb 05, 2026, 12:39 PM
Did not expect but I will be back on the field this early, says Tilak ahead of T20 WC title defence Thu, Feb 05, 2026, 12:36 PM