సర్వే 2299 వాసులకు న్యాయం చేయాలి
 

by Suryaa Desk | Wed, Feb 04, 2026, 12:04 PM

నంద్యాల ఎస్బీఐ కాలనీ సర్వే నెం. 2299లో దశాబ్దాలుగా నివసిస్తున్న ప్రజలు తమ ఇళ్లను అకస్మాత్తుగా వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా ఆంక్షలు విధించడంతో ఆ ప్రాంతంలో ఆస్తుల క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. జీఓ ఎంఎస్ 310 ప్రకారం ఈ ఆంక్షలను తొలగించాలని కోరుతూ స్థానికులు అధికారులను ఆశ్రయించారు. తమకు న్యాయం జరగకపోతే ముఖ్యమంత్రి ప్రజాదర్బార్‌కు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు బాధితులు తెలిపారు.

Latest News
T20 WC: All you need to know before blockbuster India-Pakistan Group A encounter Sat, Feb 14, 2026, 01:15 PM
Colombo braces for cricket's ultimate war: India vs Pakistan at Premadasa Sat, Feb 14, 2026, 01:04 PM
15 families ostracised for questioning community association accounts in Karnataka Sat, Feb 14, 2026, 01:02 PM
Tarique Rahman's Pakistan test: Can Dhaka recalibrate after Yunus reset? Sat, Feb 14, 2026, 12:59 PM
India AI Summit key for Global South: Industry Sat, Feb 14, 2026, 12:57 PM