'ఎవరెస్ట్‌' పేరు వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసా?
 

by Suryaa Desk | Thu, Feb 05, 2026, 02:56 PM

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరానికి ప్రముఖ బ్రిటిష్ సర్వేయర్, జియోడెసిస్ట్, జియోగ్రాఫర్ అయిన జార్జ్ ఎవరెస్ట్ పేరు పెట్టబడింది. 1790 జూలై 4న జన్మించిన ఆయన, భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీలో చేరి, గ్రేట్ ట్రిగ్నోమెట్రికల్ సర్వేలో కీలక పాత్ర పోషించారు. భారతదేశపు దక్షిణ బిందువు నుండి నేపాల్ వరకు సుమారు 2,400 కిలోమీటర్ల మెరిడియన్ ఆర్క్‌ను సర్వే చేయడంలో ఆయన కృషి చేశారు. 1865లో రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ ఆయన గౌరవార్థం ఆ శిఖరానికి 'ఎవరెస్ట్' అని పేరు పెట్టింది.ఆయన తన కాలంలోని అత్యంత ఖచ్చితమైన సర్వే పరికరాలను ప్రవేశపెట్టి సర్వే పని  ఖచ్చితత్వాన్ని పెంచాడు. 1865లో రాయల్‌ జియోగ్రాఫికల్‌ సొసైటీ ఎవరెస్ట్‌ గౌరవార్థం శిఖరం పేరును ఎవరెస్ట్‌ గా మార్చింది. ఆ  పర్వతానికి చాలా స్థానిక పేర్లు ఉన్నందున కన్ఫ్యూజన్‌ లేకుండా ఎవరెస్ట్‌ పేరును ప్రతి΄ాదించింది. అలా ఎవరెస్ట్‌ పర్వతానికి ఎవరెస్ట్‌ పేరు స్థిరపడింది.ఆయన పేరే ‘ఎవరెస్టు’కు పెట్టారు 

Latest News
V-P Radhakrishnan to visit Tamil Nadu tomorrow Sat, Feb 21, 2026, 06:14 PM
India captain among ICC Player of the Month nominees for January Sat, Feb 21, 2026, 06:09 PM
Building indigenous AI rooted in Indian languages key to national growth: Govt Sat, Feb 21, 2026, 04:18 PM
Oppn leaders hail US Supreme Court ruling on Trump tariffs Sat, Feb 21, 2026, 04:11 PM
Delhi BJP workers protest outside Congress office, demand Rahul's apology Sat, Feb 21, 2026, 04:07 PM