టెక్సాస్‌లో భారతీయులపై వివక్ష.. ఆక్రమణ ఆరోపణలు
 

by Suryaa Desk | Fri, Feb 06, 2026, 03:39 PM

అమెరికాలోని టెక్సాస్‌లో హెచ్1బి వీసాదారులైన భారతీయులపై జాతి వివక్ష వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. ఫ్రిస్కో కౌన్సిల్ సమావేశంలో కొందరు స్థానికులు, వీసా మోసాల వల్ల భారతీయుల జనాభా పెరుగుతోందని, ఇది అమెరికన్ల ఉద్యోగాలను లాక్కుంటోందని ఆరోపించారు. అయితే, స్థానికంగా నివసిస్తున్న భారతీయులు ఈ ఆరోపణలను ఖండించారు. తాము కూడా వీసా మోసాలకు వ్యతిరేకమేనని, కానీ భారతీయుల వల్ల నష్టం జరుగుతుందనడం సరికాదని, ఈ ప్రాంత అభివృద్ధిలో తాము కీలక పాత్ర పోషిస్తున్నామని వారు తెలిపారు. ఫ్రిస్కో మేయర్ జెఫ్ చెనీ స్థానిక భారతీయులకు మద్దతు తెలిపారు. 2010లో టెక్సాస్‌లో భారతీయుల జనాభా 10% ఉండగా, ఇప్పుడు 30%కి పెరిగింది.

Latest News
Bangladesh: Mob chaos inside Central Bank premises raises concerns Fri, Feb 27, 2026, 06:32 PM
India on course to become world's 3rd largest economy: CEA Nageswaran Fri, Feb 27, 2026, 06:30 PM
CBI moves Delhi HC against trial court order discharging Kejriwal, Sisodia Fri, Feb 27, 2026, 06:26 PM
Indian stock markets shed over 1 pc amid FII selling, weak global cues Fri, Feb 27, 2026, 05:11 PM
Gold, silver prices surge over US-Iran tensions Fri, Feb 27, 2026, 05:10 PM