|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 02:18 PM
టీటీడీ ట్రస్ట్‌లకు రూ.30 లక్షల విరాళం. హైదరాబాద్‌కు చెందిన స్మార్ట్ సాఫ్ట్‌వేర్ & మోహన్ ఇండస్ట్రీస్ ఎండీ శ్రీ యలమంచిలి మదన్మోహన్ రావు శ్రీవారి ఆలయంలో టీటీడీ ట్రస్ట్‌లకు రూ.30 లక్షల డీడీని అందజేశారు.ఈ విరాళాన్ని ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌తో పాటు ఇతర ట్రస్ట్‌లకు వినియోగించాలని దాత కోరారు.దాత కుటుంబానికి పండితులు వేదాశీర్వచనం అందించగా, తీర్థప్రసాదాలను అందజేశాను.ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యుడు శ్రీ నన్నపనేని సదాశివరావు పాల్గొన్నారు..
Latest News