హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం
 

by Suryaa Desk | Thu, Feb 12, 2026, 12:17 PM

గుంటూరు-కర్నూలు హైవేపై శావల్యాపురం వద్ద గురువారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధురవాడ నుంచి శ్రీశైలం మెడికల్ క్యాంపునకు టెంపోలో వెళ్తున్న 17 మంది వైద్య విద్యార్థులు ప్రయాణిస్తుండగా, ముందు వెళ్తున్న లారీని టెంపో బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు ఏడుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News
How Pakistan's power sector borrowed its way into a deep crisis Wed, Apr 29, 2026, 04:22 PM
Anti-incumbency wave in Bengal, Mamata Banerjee appears 'restless': Adhir Ranjan Chowdhury Wed, Apr 29, 2026, 04:20 PM
Pakistan: Children from underprivileged families continue to face structural barriers Wed, Apr 29, 2026, 04:14 PM
Bihar CM Choudhary announces Rs 8 lakh aid for worker killed in Delhi firing Wed, Apr 29, 2026, 04:04 PM
No hike in petrol, diesel prices: PIB fact-check unit debunks social media post Wed, Apr 29, 2026, 04:03 PM