|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 04:25 PM
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ వెయ్యికి పైగా పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 25,500 దిగువన ముగిసింది. సెన్సెక్స్ 1048.16 పాయింట్లు నష్టంతో 82,626.76 వద్ద, నిఫ్టీ 336.10 పాయింట్లు నష్టపోయి 25,471.10 వద్ద ముగిశాయి. బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ మినహా మిగిలిన స్టాక్స్ నష్టపోయాయి. హిందుస్థాన్ యూనిలీవర్, ఎటెర్నెల్, టాటా స్టీల్, టైటాన్, టీసీఎస్ షేర్లు ప్రధానంగా నష్టాలు చవిచూశాయి.
Latest News