|
|
by Suryaa Desk | Sat, Feb 14, 2026, 03:16 PM
పుల్వామా ఉగ్రదాడి జరిగి ఏడేళ్లు గడిచినా, ఆ గాయం భారతీయుల గుండెల్లో పచ్చిగానే ఉంది. ఫిబ్రవరి 14న ప్రపంచమంతా ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటుంటే, భారతీయులు మాత్రం తమ రక్షణ కోసం ప్రాణాలర్పించిన 40 మంది CRPF జవాన్ల త్యాగాన్ని స్మరిస్తూ బ్లాక్ డేగా పాటిస్తున్నారు. శనివారం పుల్వామా ఘటనలో జవాన్‌లు మృతిచెంది ఏడుళ్లు గడిచిన సందర్భంగా దేశవ్యాప్తంగా భావోద్వేగభరితమైన నివాళులు అర్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వంటి నాయకులు ఆ వీరుల త్యాగాన్ని స్మరించుకున్నారు.
Latest News