|
|
by Suryaa Desk | Wed, Feb 25, 2026, 03:27 PM
AP: తిరుమల శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీయడానికి కూటమి నేతలు కుట్ర పన్నారని జై భీమ్ రావ్ భారత్ పార్టీ నేత జడ శ్రవణ్ కుమార్ ఆరోపించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దేవుడి పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నించారని, తిరుపతి లడ్డు వివాదంలో వారే దోషులని విమర్శించారు. ఎన్డీడీబీ నివేదికను అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలనే దురుద్దేశంతోనే ఈ కుట్ర జరిగిందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
Latest News