|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 10:52 AM
మన జీవితంలో బియ్యం ఒక భాగమైపోయింది. రోజువారీ శక్తికి అదే ఆధారం. భారతదేశంలో బియ్యాన్ని రూ.60 నుంచి రూ.100 వరకు కొనుక్కుని తింటున్నాం. అయితే జపాన్‌లో కిన్ మెమాయ్ ప్రీమియం అనే కొత్త రకం బియ్యం కిలో రూ.12,000 నుంచి రూ.15,000 వరకు పలుకుతోంది. ఈ బియ్యాన్ని ఏడాదికి వెయ్యి బాక్సులకు మించి పండించరు. జపాన్ ప్రజలు వీటిని పండుగల సమయంలో కొనుగోలు చేస్తారు లేదా బహుమతిగా ఇస్తారు. ఇంత ధర పెట్టి బియ్యం కొనడం కంటే స్మార్ట్‌ఫోన్ కొనుక్కోవచ్చని నెటిజన్లు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.
Latest News