|
|
by Suryaa Desk | Fri, Feb 27, 2026, 11:10 AM
గురువారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో భారత సీమర్ అర్ష్‌దీప్ సింగ్ ఒక ఆసక్తికర సంఘటనను పంచుకున్నాడు. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మ్యాచ్‌ను తన తండ్రితో కలిసి చూస్తున్నప్పుడు, వెస్టిండీస్ ఆటగాళ్లు సిక్స్ కొట్టిన ప్రతిసారీ తన తండ్రి వారిపై అరవడం, నిందించడం చేసేవారని అర్ష్‌దీప్ తెలిపాడు. క్రికెట్‌ను ఆస్వాదించమని, దక్షిణాఫ్రికా గెలవాలని ప్రార్థించమని ఆయన తన తండ్రికి చెప్పినట్లు పేర్కొన్నాడు.
Latest News