|
|
by Suryaa Desk | Fri, Feb 27, 2026, 03:18 PM
రైల్వే ప్రయాణికులకు అలర్ట్. ఓ కీలక మార్పు అమల్లోకి రానుంది. మార్చి 1 నుంచి భారతీయ రైల్వేలు పాత UTS యాప్‌ను నిలిపివేసి, కొత్త 'రైల్‌వన్' యాప్‌కు ప్రాధాన్యత ఇస్తాయి. అన్‌రిజర్వ్డ్, జనరల్, ప్లాట్‌ఫామ్ టిక్కెట్ల బుకింగ్‌లు ఇకపై అన్నీ రైల్‌వన్ యాప్ ద్వారానే చేయాలి. ప్రారంభంలో సాంకేతిక సమస్యలు ఉండొచ్చని భావిస్తున్నప్పటికీ, ఈ యాప్ వేగవంతం, సురక్షితం, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. టిక్కెట్ బుకింగ్‌పై కొన్ని తగ్గింపులు కూడా లభించే అవకాశం ఉంది.
Latest News