పొన్నూరు మండలంలో 19 నూతన పెన్షన్లు పంపిణీ
 

by Suryaa Desk | Sat, Feb 28, 2026, 03:13 PM

పొన్నూరు పట్టణ, మండలంలో నూతనంగా మంజూరైన 17 విడో పెన్షన్లు, 2 డయాలసిస్ పెన్షన్లను శనివారం మండల పరిషత్ కార్యాలయంలో కూటమి నాయకులు పంపిణీ చేశారు. పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ సూచనల మేరకు కొండముది, మునిపల్లె, సీతారామపురం, మాచవరం, దొప్పలపుడి, చింతలపూడి, ఉప్పరపాలెం గ్రామాల్లోని వారికి 10 స్పౌజ్ (విడో) పెన్షన్లు, 2 డయాలసిస్ పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ, మండల కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

Latest News
Pakistan must urgently reform or drift into 'managed decline' by 2031 Sun, Mar 01, 2026, 05:53 PM
'Khamenei's assassination may not ensure regime change, cause global economic fallout' Sun, Mar 01, 2026, 05:35 PM
Ayatollah Arafi named Iran's interim Supreme Leader Sun, Mar 01, 2026, 05:27 PM
TCS' market cap falls over Rs 18,000 crore last week Sun, Mar 01, 2026, 05:22 PM
GST collections rise 8.1 pc to Rs 1.83 lakh crore in February Sun, Mar 01, 2026, 05:10 PM