|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 07:15 PM
గత కొన్ని వారాల క్రితం ఆకాశాన్ని తాకిన టమాటా ధరలు ఇప్పుడు దిగివచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన మార్కెట్లలో టమాటా ధరలు భారీగా పడిపోవడంతో సామాన్య ప్రజలకు ఊరట లభించగా, ఆయా రైతులకు మాత్రం నష్టాన్ని మిసిలిస్తున్నాయి. ఏపీ, తెలంగాణలోని మదనపల్లి, అనంతపురం, వికారాబాద్ వంటి ప్రధాన మార్కెట్లలో టమాటా ధరలు భారీగా పడిపోయాయి. గతంలో కేజీ రూ.80-100 వరకు పలికిన ధర, ఇప్పుడు కేవలం రూ.5-10కు చేరింది. మార్కెట్లకు భారీగా టమాటా నిల్వలు పోటెత్తడం, దిగుబడి పెరగడం వల్లే ఈ పరిస్థితికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు.
Latest News