భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన భర్త
 

by Suryaa Desk | Mon, Mar 09, 2026, 10:49 AM

 అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాడిపత్రి మండల పరిధిలోని ఎల్లనూరు ప్రాంతానికి చెందిన భర్త సుధాకర్.. తన భార్య శ్రీలేఖపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో భార్యను హత్య చేసి, మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లి ముచ్చుకోట అటవీ ప్రాంతంలో పడేశాడు. అనంతరం తానే హత్య చేశానని పోలీసుస్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Latest News
TVK convenes meeting of MLAs amid govt formation uncertainty in TN Thu, May 07, 2026, 10:46 AM
Three youths drown in stream in Telangana's Siddipet Thu, May 07, 2026, 10:24 AM
IPL 2026: 'Defending target against Punjab Kings was clinical', says POTM Cummins Thu, May 07, 2026, 10:07 AM
BJP criticises Mann govt over Punjab blasts, making 'irresponsible statements' Wed, May 06, 2026, 04:57 PM
Revival of Kolkata holds key to trigger growth in eastern half of India: Sanjeev Sanyal Wed, May 06, 2026, 04:51 PM