కన్నీళ్లు ఆపుకొని వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆడిన ఇషాన్
 

by Suryaa Desk | Mon, Mar 09, 2026, 11:44 AM

T20WC ఫైనల్‌లో టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అదరగొట్టాడు. కేవలం 25 బంతుల్లోనే 54 పరుగులు చేసి టీమిండియాను గెలుపు ముంగిట నిలిపారు. అయితే కిషన్ పుట్టెడు దుఃఖంలోనే ఈ ఫైనల్‌ మ్యాచులో ఆడాడు. ఈ నెల 6న కారు ప్రమాదంలో అతని కజిన్ సిస్టర్ వైష్ణవి, బావ చనిపోయారు. ఈ విషయం తెలిసినా కన్నీళ్లు ఆపుకొని WC కోసం మ్యాచ్ ఆడాడు. మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ విజయాన్ని చనిపోయిన తన సోదరికి అంకితమిస్తున్నట్లు తెలుపుతూ భావోద్వేగానికి లోనయ్యారు.

Latest News
BJP criticises Mann govt over Punjab blasts, making 'irresponsible statements' Wed, May 06, 2026, 04:57 PM
Revival of Kolkata holds key to trigger growth in eastern half of India: Sanjeev Sanyal Wed, May 06, 2026, 04:51 PM
PM Modi wants India to modernise, not westernise: Norwegian diplomat (IANS Interview) Wed, May 06, 2026, 04:46 PM
Bangladesh's trade pact with US faces criticism in Dhaka for being one-sided: Report Wed, May 06, 2026, 04:38 PM
Govt maintains 'no bilateral sports ties' with Pakistan; opens doors for multilateral events Wed, May 06, 2026, 04:35 PM