టీమిండియాను ఓడించడం అసాధ్యం: కేన్ విలియమ్సన్
 

by Suryaa Desk | Mon, Mar 09, 2026, 03:12 PM

అహ్మదాబాద్‌లో జరిగిన టి20 ప్రపంచ కప్ ఫైనల్లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టీమిండియా ఆటతీరును ప్రశంసించారు. 'టీమిండియా ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు. వారిని ఓడించాలంటే ప్రపంచంలోని ఉత్తమ జట్ల నుంచి ఉత్తమ ఆటగాళ్లను తీసుకువచ్చినా సాధ్యం కాదు. గ్రహాంతరవాసులను తీసుకువచ్చినా టీమిండియాను ఓడించలేరు. ఎందుకంటే ఆ జట్టు ఆటగాళ్లు ఇప్పుడు భీకరంగా ఆడుతున్నారు' అని విలియమ్సన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.

Latest News
BJP criticises Mann govt over Punjab blasts, making 'irresponsible statements' Wed, May 06, 2026, 04:57 PM
Revival of Kolkata holds key to trigger growth in eastern half of India: Sanjeev Sanyal Wed, May 06, 2026, 04:51 PM
PM Modi wants India to modernise, not westernise: Norwegian diplomat (IANS Interview) Wed, May 06, 2026, 04:46 PM
Bangladesh's trade pact with US faces criticism in Dhaka for being one-sided: Report Wed, May 06, 2026, 04:38 PM
Govt maintains 'no bilateral sports ties' with Pakistan; opens doors for multilateral events Wed, May 06, 2026, 04:35 PM