వినతులు జాప్యం లేకుండా పరిష్కరించాలి: బాపట్ల ఎమ్మెల్యే
 

by Suryaa Desk | Wed, Mar 11, 2026, 06:55 PM

ప్రజా దర్బార్ కార్యక్రమంలో వచ్చిన విడతలను జాప్యం లేకుండా సకాలంలో పరిష్కరించాలని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం బాపట్ల నియోజకవర్గ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలను స్వీకరించారు. ప్రధానంగా పెన్షన్, రేషన్‌కు సంబంధించిన దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందజేస్తానన్నారు.

Latest News
WHCD shooting: FBI probes suspect trail and writings Mon, Apr 27, 2026, 11:21 AM
Trump unfazed after gunfire at White House Correspondents' dinner; probe on Mon, Apr 27, 2026, 11:18 AM
Private bus catches fire in Telangana's Medak, no casualties Mon, Apr 27, 2026, 11:16 AM
Israel fighting for rights of Christians: PM Netanyahu Mon, Apr 27, 2026, 10:08 AM
Sensex, Nifty trade higher in early session on global optimism Mon, Apr 27, 2026, 10:02 AM