వాలంటీర్ కుమార్తెకు అండగా నిలిచిన జగన్
 

by Suryaa Desk | Sat, Mar 14, 2026, 03:35 PM

AP: వాలంటీర్ కుమార్తెకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అండగా నిలిచారు. ఇటీవల విశాఖలో పర్యటించిన జగన్‌‌ను వాలంటీర్ హబీబ్ కుటుంబ సభ్యులు కలిశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తమ కుమార్తెను ఆదుకోవాలని హబీబ్ విజ్ఞప్తి చేశారు. దాంతో చిన్నారికి రూ.2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ మేరకు వైసీపీ నేతలు హబీబ్ కుటుంబానికి రూ.2 లక్షల చెక్కును అందజేశారు.

Latest News
India has over 8.5 million tonnes rare earth reserves: Dr Jitendra Singh Thu, Apr 02, 2026, 02:25 PM
My role is to understand what each individual needs and prepare them for match situations: DK Thu, Apr 02, 2026, 02:24 PM
NASA astronauts carry iPhones to Moon for 1st time aboard Artemis II mission Thu, Apr 02, 2026, 02:23 PM
Pakistan faces 'national shame' as over 25 million children remain out of school: Rights group Thu, Apr 02, 2026, 02:23 PM
RS: Oppn accuses govt of rushing through key bills for political 'gains' ahead of Assembly polls Thu, Apr 02, 2026, 02:18 PM