బైక్‌ను ఢీకొట్టిన స్కూల్ బస్సు.. ఒకరి మృతి
 

by Suryaa Desk | Sat, Mar 14, 2026, 04:14 PM

AP: శుభకార్యానికి వెళ్తున్న వ్యక్తిని స్కూల్ బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. విశాఖ జిల్లా భీమిలి మండలం నారాయణరాజుపేట జంక్షన్‌ వద్ద శుక్రవారం ఈ ఘటన జరిగింది. విజయనగరం జిల్లా డెంకాడ మండలం జొన్నాడకి చెందిన జీ.సూర్యనారాయణ బైక్‌పై వెళ్తుండగా స్కూల్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో సూర్యనారాయణ స్పాట్‌లో మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బస్సును క్లీనర్ నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Latest News
CBI arrests Srinagar EPFO official, aide for bribery Wed, Apr 01, 2026, 04:35 PM
Mizoram leads Northeast region as first state to launch digital Census 2027, self-enumeration drive Wed, Apr 01, 2026, 04:28 PM
Gujarat Dy CM presides over jobs for differently-abled staff, aid to farmers' heirs Wed, Apr 01, 2026, 04:16 PM
CBI files case against Anil Ambani, RCom in Rs 3,750 crore LIC case Wed, Apr 01, 2026, 04:03 PM
Stalin says AIADMK will 'surrender' TN to BJP; seeks clean sweep for DMK alliance Wed, Apr 01, 2026, 03:28 PM