దేశ అభివృద్ధిని కాంగ్రెస్ తట్టుకోలేకపోతుంది
 

by Suryaa Desk | Sat, Mar 14, 2026, 05:14 PM

ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించి భారతీయుల్లో ఆందోళనలు సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ప్రధానమంత్రి మోడీ ఆరోపించారు. జాతీయ ప్రయోజనాల విషయంలో ఆ పార్టీ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో భయాందోళనలు సృష్టించి తనను వేధించాలని చూస్తున్నారని అన్నారు.మనదేశ అభివృద్ధిని జీర్ణించుకోలేని శక్తుల చేతుల్లో కాంగ్రెస్ కీలుబొమ్మగా మారుతోందని ఆరోపించారు. అసోం ప్రజలు ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీని ఎప్పుడో తరిమి కొట్టారని కితాబిచ్చారు. రానున్న ప్రతి ఎన్నికల్లో ప్రతి రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెబుతుందని అన్నారు. అసోం పట్ల లేదా దేశం పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.

Latest News
Avadh Ojha praises Amit Shah as strong-willed leader; predicts TMC's 'ouster' in Bengal Thu, Apr 02, 2026, 11:35 AM
US revamps Foreign Service selection, training Thu, Apr 02, 2026, 11:34 AM
Thunderstorm, rain alert across Rajasthan till April 4 Thu, Apr 02, 2026, 11:28 AM
Seoul shares down 3.6 pc on Trump's renewed Iran warning Thu, Apr 02, 2026, 11:25 AM
MMA: Puja Tomar eyes crucial Strawweight win at UFC Macau Thu, Apr 02, 2026, 11:09 AM