వాస్తు ప్రకారం ఈ దిశలో చీపురు, చెత్త బుట్ట ఉంటే లక్ష్మీ కటాక్షం!
 

by Suryaa Desk | Sun, Mar 15, 2026, 11:47 AM

ఇంట్లో చీపురు, చెత్త బుట్టలను సరైన దిశలో ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. చీపురు కట్టను దక్షిణ, తూర్పు దిశల్లో (అగ్ని మూల) ఉంచడం శ్రేయస్కరం. ఇది నెగటివ్ ఎనర్జీని దూరం చేసి, లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిశలో చీపురు పెట్టకూడదు. చెత్త బుట్టను ఇంటి లోపల ఎడమ వైపు ఆగ్నేయంలో ఉంచడం మంచిది. ఒకవేళ ఆగ్నేయం వీలుకాని పక్షంలో దక్షిణ దిశలో పెడితే ధన వర్షం కురుస్తుందని చెబుతున్నారు.

Latest News
CBI files case against Anil Ambani, RCom in Rs 3,750 crore LIC case Wed, Apr 01, 2026, 04:03 PM
Stalin says AIADMK will 'surrender' TN to BJP; seeks clean sweep for DMK alliance Wed, Apr 01, 2026, 03:28 PM
FIFA World Cup set for new era as giants miss out Wed, Apr 01, 2026, 03:26 PM
CM Yogi orders swift relief for rain-hit farmers, seeks ground reports from districts Wed, Apr 01, 2026, 03:15 PM
Abhishek, Kishan retain top two spots, SA’s Esterhuizen makes major gain Wed, Apr 01, 2026, 03:13 PM