యుద్ధం వెనుక ఆ సీక్రెట్స్.. మీకు చెప్పలేను
 

by Suryaa Desk | Sun, Mar 15, 2026, 07:44 PM

ప్రస్తుతం జరుగుతున్న భయంకరమైన యుద్ధ పరిస్థితులపై శాంతి దూత, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కె.ఎ. పాల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా నుండి ఆయన ఒక అత్యవసర ప్రకటన చేస్తూ.. ఈ యుద్ధం వల్ల ప్రపంచమంతా ప్రభావితమవుతోందని, ఇప్పటికే భారత్‌లో గ్యాస్ కొరత వంటి సమస్యలు మొదలయ్యాయని గుర్తుచేశారు. ఒకవేళ ఈ యుద్ధం గనుక ఆగకపోతే, వారం రోజుల్లో సామాన్యుల పరిస్థితి అన్ని రకాలుగా ఊహించని రీతిలో దిగజారిపోతుందని ఆయన హెచ్చరించారు. ఈ ప్రమాదాన్ని ఆపడానికి ప్రతి ఒక్కరూ తీవ్రంగా ప్రార్థించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Latest News
West should not follow China's 'state-enabled pressure cooker' industrial model: Report Mon, Mar 30, 2026, 04:42 PM
Solid Waste Management Rules, 2026 to come into effect from April 1: Kirti Vardhan Singh Mon, Mar 30, 2026, 04:34 PM
Govt launches 'LEAF' to boost EV charging ecosystem Mon, Mar 30, 2026, 04:33 PM
Electronic firms not designing products in India won't get Govt sops: Vaishnaw Mon, Mar 30, 2026, 04:32 PM
Lt Gen PP Singh steps down as Vice Chief of Army Staff, lays wreath at National War Memorial Mon, Mar 30, 2026, 04:30 PM