అతి ప్రోటీన్ వాడినా ప్రమాదమేనట!
 

by Suryaa Desk | Mon, Mar 16, 2026, 03:18 PM

శరీర పుష్టి కోసం యువత ప్రోటీన్ షేక్స్, సప్లిమెంట్లను విరివిగా వాడుతున్నారు. అయితే, అవసరానికి మించి ప్రోటీన్ తీసుకోవడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరిగి, అవి దెబ్బతినే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతిగా ప్రోటీన్ వాడకం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, డీహైడ్రేషన్ వంటి సమస్యలు తలెత్తుతాయని, కొన్ని సప్లిమెంట్లలోని చక్కెర వల్ల బరువు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. శరీరానికి రోజుకు కిలో బరువుకు 0.8-1 గ్రాము ప్రోటీన్ సరిపోతుందని, సహజ ఆహారంపై ఆధారపడాలని సూచించారు.

Latest News
BJP, Trinamool spar over clashes during Ram Navami rallies in Bengal Sat, Mar 28, 2026, 04:21 PM
'Milestone day' as Adani Defence delivers 1st batch of 'Prahar' light machine guns to Army Sat, Mar 28, 2026, 04:12 PM
Jewar International Airport to boost jobs, investment: Ram Mohan Naidu Sat, Mar 28, 2026, 04:11 PM
India refutes Elon Musk's presence in PM Modi-Trump call on West Asia Sat, Mar 28, 2026, 04:08 PM
Pakistan LPG price surge intensifies hardship for citizens Sat, Mar 28, 2026, 04:01 PM