|
|
by Suryaa Desk | Sat, Mar 21, 2026, 12:55 PM
తిరుమల పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో భక్తుల భద్రత, క్యూలైన్ల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. డిజిటల్ నిఘా ద్వారా అందుతున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించిన వాటర్ అండ్ ఫుడ్ అనాలసిస్ ల్యాబ్‌ను ప్రారంభించారు. భక్తులకు అందించే ఆహారం, నీటి నాణ్యతను శాస్త్రీయంగా పరీక్షించే ఈ కేంద్రంలో FSSAI ప్రమాణాలతో తనిఖీలు నిర్వహించనున్నారు.
Latest News