|
|
by Suryaa Desk | Sat, Mar 21, 2026, 09:42 PM
విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేసేందుకు తరలిస్తున్న 140 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యాన్ని 5 లారీల్లో Kakinada Anchorage Portకు తరలిస్తున్న సమయంలో దాడులు నిర్వహించారు.జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సత్యనారాయణ నేతృత్వంలోని బృందం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి బియ్యాన్ని పట్టుకుంది.సీజ్ చేసిన బియ్యం విలువ సుమారు రూ.65 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Latest News