టమాటా ధర ఢమాల్.. కేజీ రూ.1
 

by Suryaa Desk | Tue, Mar 24, 2026, 12:04 PM

AP: టమాటా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. నిన్న నంద్యాల జిల్లా ప్యాపిలి మార్కెట్‌లో కేజీ టమాటా కేవలం రూ.1-3 పలికింది. ఒక రైతు 105 బాక్సుల టమాటాను తీసుకెళ్తే, వ్యాపారి బాక్సుకు రూ.35 చొప్పున లెక్కగట్టి, కమీషన్లు మినహాయించి కేవలం రూ.2 వేలు ఇచ్చారు. దాంతో రవాణా ఖర్చులు కూడా రాలేదని ఆ రైతు వాపోయారు. చిత్తూరు జిల్లా పలమనేరులో కేజీ టమాటా రూ.3-7, మదనపల్లెలో రూ.7, అనంతపురం జిల్లా ఉరవకొండలో రూ.2-3, కక్కలపల్లిలో రూ.3-7 పలికింది.

Latest News
CBI arrests Srinagar EPFO official, aide for bribery Wed, Apr 01, 2026, 04:35 PM
Mizoram leads Northeast region as first state to launch digital Census 2027, self-enumeration drive Wed, Apr 01, 2026, 04:28 PM
Gujarat Dy CM presides over jobs for differently-abled staff, aid to farmers' heirs Wed, Apr 01, 2026, 04:16 PM
CBI files case against Anil Ambani, RCom in Rs 3,750 crore LIC case Wed, Apr 01, 2026, 04:03 PM
Stalin says AIADMK will 'surrender' TN to BJP; seeks clean sweep for DMK alliance Wed, Apr 01, 2026, 03:28 PM