ఆస్తి పన్ను బకాయిలపై 50% వడ్డీ రాయితీ: ఏపీ ప్రభుత్వం
 

by Suryaa Desk | Thu, Mar 26, 2026, 04:17 PM

AP: రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను బకాయిదారులకు శుభవార్త తెలిపింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో ఉన్న ఆస్తి పన్ను బకాయిలపై విధించిన వడ్డీలో 50 శాతం రాయితీని ప్రకటించింది. ఈ నెల 31తో ఈ రాయితీ గడువు ముగియనుంది. ప్రభుత్వం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. గత 8 ఏళ్లుగా వడ్డీతో కలిపి రూ.6,072 కోట్ల ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోయినట్లు ప్రభుత్వం తెలిపింది.

Latest News
CBI arrests Srinagar EPFO official, aide for bribery Wed, Apr 01, 2026, 04:35 PM
Mizoram leads Northeast region as first state to launch digital Census 2027, self-enumeration drive Wed, Apr 01, 2026, 04:28 PM
Gujarat Dy CM presides over jobs for differently-abled staff, aid to farmers' heirs Wed, Apr 01, 2026, 04:16 PM
CBI files case against Anil Ambani, RCom in Rs 3,750 crore LIC case Wed, Apr 01, 2026, 04:03 PM
Stalin says AIADMK will 'surrender' TN to BJP; seeks clean sweep for DMK alliance Wed, Apr 01, 2026, 03:28 PM