|
|
by Suryaa Desk | Sat, Mar 28, 2026, 02:36 PM
AP: రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అత్యవసర పనులు ఉంటే తప్పా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇక రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉన్నట్లు తెలిపింది. తీవ్ర ఎండల కారణంగా వృద్ధులు, చిన్నపిల్లలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Latest News