|
|
by Suryaa Desk | Tue, Mar 31, 2026, 02:14 PM
మాచవరం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన టీడీపీ క్రియాశీలక సభ్యుడు నల్లబోతుల శ్రీనివాసరావు ఇటీవల ప్రమాదంలో మరణించడంతో, ఆయన కుటుంబ సభ్యులకు గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ చెక్కును పిడుగురాళ్ల టీడీపీ కార్యాలయంలో మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా జమ్మిగన వెంకటేశ్వర్లు, మాలపాటి మల్లయ్య, మునగాల సాంబయ్య, సైదయ్య, రామారావు, బ్రహ్మం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Latest News