|
|
by Suryaa Desk | Tue, Mar 31, 2026, 03:41 PM
YCPపై మంత్రి నిమ్మల రామానాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర విభజన కంటే YCP పాలన వల్లే రాష్ట్రం ఎక్కువ నష్ట పోయిందని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సీఎం చంద్రబాబు మెరుగుపరుస్తున్నారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం పాలన అందిస్తోందని, ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. అమరావతిని శాశ్వత రాజధానిగా నిర్మిస్తున్నామని, పోలవరాన్ని గాడిలో పెట్టి 2027 నాటికి పూర్తి చేసేలా పనులు చేస్తున్నామని నిమ్మల వివరించారు.
Latest News