|
|
by Suryaa Desk | Wed, Apr 01, 2026, 02:53 PM
కళ్లు అదరడం అనేది అనారోగ్య సమస్యకు సంకేతం కావచ్చు అని వైద్య నిపుణుల చెప్పుతున్నారు. ఒత్తిడి, ఆందోళన, అలసట, కెఫిన్ లేదా ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం, ఎక్కువ సేపు స్క్రీన్ చూడటం, పోషకాహార లోపం, కాలుష్యం వల్ల వచ్చే కంటి అలెర్జీలు, మందుల దుష్ప్రభావాలు వంటి ఏడు అంశాలు దీనికి కారణాలు కావచ్చని వారు పేర్కొంటున్నారు. కళ్లు అదరడం వారం రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే, వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
Latest News