|
|
by Suryaa Desk | Fri, Apr 03, 2026, 12:06 PM
AP: ఏపీ పాలీసెట్ 2026 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 4వ తేదీతో ముగియనుంది. పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత పొందినవారు అర్హులు. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.400, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.100 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. మే 25న రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ర్యాంకుల ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో సీట్లు భర్తీ చేస్తారు.
Latest News